ఆ అమ్మాయి చేసిన పనికి నవ్వు ఆపుకోవడం కష్టమే.. మీరూ చూడండి..

by Disha Web Desk 20 |
ఆ అమ్మాయి చేసిన పనికి నవ్వు ఆపుకోవడం కష్టమే.. మీరూ చూడండి..
X

దిశ, ఫీచర్స్ : మద్యం మత్తులో అక్కడక్కడ పడిపోవడం మీరు తరచుగా చూసే ఉంటారు. కానీ ఎవరైనా పూర్తి స్పృహలో అదుపు లేకుండా ఉండడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా ? ఇప్పుడు అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. వైరల్ వీడియోలో ఆమె పూర్తిగా స్పృహలో ఉన్నప్పటికీ గాజు గోడను పదేపదే కొట్టుకోవడం కనిపిస్తుంది.

ఈ వీడియో ఇండోర్ స్టేడియంలా కనిపిస్తుంది. అక్కడ కొంతమంది పిల్లలు యాక్టివిటీలు చేస్తున్నారు. ఇక్కడ ఒక గాజుగోడ కూడా ఉంది. అప్పుడే ఒక అమ్మాయి గాజు గోడ వైపు పరుగెత్తుతూ నేరుగా గాజు గోడకు ఢీకొట్టింది. బహుశా ఆమె చూడలేకపోవచ్చు అని మొదట మీరు అనుకుంటారు. కానీ ఆమె మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో సచ్‌కద్వాహై అనే ఖాతాలో షేర్ చేశారు.

Read More..

కిడ్నీస్టోన్స్‌తో బాధపడుతున్నారా.. ఈ లక్షణాలను అస్సలే అజాగ్రత్త చేయకూడదు!

Next Story

Most Viewed