- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త పేరును నుదిటిపై టాటూ వేయించుకున్న మహిళ
దిశ, వెబ్‌డెస్క్: భార్యలు తమ భర్తపై ఎంతో ప్రేమను కలిగి ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కొంతమంది తమ భర్తపై ఉన్న ప్రేమను నిరూపించుకోవడానికి ఎంతటి సాహసానికైన వెనుకాడరు. ఇందులో భాగంగా ఓ మహిళ తన భర్తపై ఉన్న ప్రేమను చాటేందుకు.. ఎకంగా.. తన నుదిటిపై భర్త పేరును టాటూ వేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
బెంగళూరులోని కింగ్ మేకర్ టాటూ స్టూడియో అనే టాటూ పార్లర్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలో మహిళ నుదుటిపై తన భర్త సతీష్ పేరును టాటూ కొట్టించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఓ వ్యక్తి ఆమె దేశంలోనే గొప్ప భార్య అని రాసుకొచ్చాడు. అలాగే మరో మహిళ.. నీలో ఉన్న ప్రేమను నిరూపించుకోవడానికి ఇంత సాహసం చేశారా.. అంటూ.. కామెంట్ చేశారు.