- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
video viral: వ్యక్తి చేతిని నోటితో పట్టుకున్న ఉడుత.. ఫైనల్‌గా ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన యువకుడు (వీడియో)
దిశ, ఫీచర్స్: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి చూసినప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురవుతుంటారు. ప్రజెంట్ ఇలాంటి వీడియోనే ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ‘ఓ ఉడుత సడన్‌గా ఓ వ్యక్తి వేలు తన నోటితో పట్టుకుంది. అంతే కాకుండా తనతో పాటు ఆ వ్యక్తిని కూడా తీసుకెళ్లింది. అది ఎటు తీసుకెళ్తుంది అన్నట్లు ఆ వ్యక్తి కూడా ఉడుత వైపే వెళ్లాడు. అయితే.. కొంత దూరం తీసుకెళ్లగానే అతడి చేయి విడిచిపెట్టిన ఉడుత. అనంతరం పక్కనే ఉన్న ఓ చెట్టు మీదకి ఎక్కుతుంది. చివరకు చెట్టు మొదల్లో ఉన్న తొర్రలోకి వెళ్లిపోతుంది. ఇక తొర్రలో చాలా ఉడుత పిల్లలు కనిపిస్తాయి. తన పిల్లలను చూపించాలని ఆ ఉడుత వ్యక్తిని తీసుకొచ్చినట్లు అర్థమవుతుంది. అనంతరం అతడు కూడా ఉడుతను చేత్తో తడిమి సంతోషం వ్యక్తం చేస్తాడు’. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఆమె తన బిడ్డలను చూపించాలనుకుంటోంది!!’ అనే క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది.
she wants to show her babies!! pic.twitter.com/eYFIBb8tOK
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 27, 2024