- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cheating : ప్రియుడితో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. భర్తపైనే దాడి చేసిన భార్య (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఈ భావన ఏర్పడుతుంది. అయితే, ప్రియుడి కోసమో, ప్రేయసి కోసమో సర్వం అంకితం చేసి కొందరు చరిత్రలో మిగిలిపోతుండగా.. మరికొందరు అవసరాల కోసం వాడుకొని నడిరోడ్డుమీద వదిలేస్తున్నారు. మరి ముఖ్యంగా పెళ్లి అయిన వ్యక్తులు, మహిళలు ప్రేమించిన వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. వివాహేతర సంబంధాల కారణంగా భర్తను వదిలేసిన భార్యలను, భార్యలను వదిలేసిన భర్తలు కూడా చాలానే ఉన్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే మరోచోట చోటుచేసుకుంది. ప్రియుడితో ఓ భార్య బహిరంగంగా షాపింగ్ మాల్‌లో తిరుగుతుండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అంతకముందు వాళ్లు మాల్ తిరుగుతండగా సెల్‌ఫోన్‌లో వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం పట్టుకొని నిలదీయగా.. సదరు మహిళ ఏకంగా ప్రియుడితో కలిసి భర్తపైనే దాడి చేసింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.