- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VIRAL NEWS: నడిరోడ్డుపై నగ్నంగా తిరుగుతోన్న జంట.. అదుపులోకి తీసుకున్న పోలీసులు (వీడియో)
దిశ, ఫీచర్స్: తరచూ సోషల్ మీడియాలో భిన్నమైన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. విషయానికొస్తే.. నాగ్‌పూర్‌కు చెందిన ఓ జంట అర్ధరాత్రి 2 గంటల సమయంలో రోడ్డుపై నగ్నంగా నడుచుకుంటూ వెళ్తోంది. వారిని గమనించిన బాటసారులు తమ ఫొన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భర్త నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన వెనక అతడి భార్య నడచుకుంటూ నగ్నంగా వెళ్తోంది.
అయితే భర్యాభర్తలిద్దరికి గొడవ కావడంతో ఫస్ట్ భర్త నగ్న స్థితిలో వీధుల్లో నడచుకుంటూ వెళ్లాడు. దీంతో భార్య కూడా నగ్నంగా భర్తను ఫాలో అవుతూ వెళ్తోందని, ఇది దిగ్భ్రాంతికర ఘటన అంటూ వీడియో తీసిన వ్యక్తి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ దంపతులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంధువులు వారిద్దరూ మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారని పోలీసులకు చెప్పారు. దీంతో తమపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా.. వెంటనే వీరికి చికిత్స అందించాలని సూచించారు.