పాక్ మాజీ ప్రధానిపై దేశ ద్రోహం కేసు

by Anukaran |   ( Updated:2020-10-06 00:00:49.0  )
పాక్ మాజీ ప్రధానిపై దేశ ద్రోహం కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో సంచలన కేసు నమోదు అయింది. మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్‌, ఆయన కుమారుడిపై దేశ ద్రోహం కేసు నమోదైంది. కాగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న షరీఫ్ ఇటీవల ఓ వీడియో ద్వారా చేసిన ప్రసంగాలపై పాక్‌కు చెందిన ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫిల్ చేశారు. సైబర్ ఉగ్రవాదం, నేరపూరిత కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించడం వంటి కఠినమైన అభియోగాలను మోపారు. అంతేగాకుండా పాక్ మాజీ ప్రధాని అసిఫ్ అలీ జర్దారీపై అవినీతి నిరోధక కోర్టు అభియోగాలను మోపింది.

Advertisement

Next Story