- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ ఫోన్
by srinivas |
X
సెల్ ఫోన్ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చింది. ఫోన్ మాట్లాడుతూ ఓ యువకుడు రైల్వే గేటు దాటుతున్నాడు. అయితే రెండు రైళ్లు ఒకేసారి రావడాన్ని గమనించలేదు. ఓ ట్రాక్ దాటి మరో ట్రాక్‌పైకి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు సమీపంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ బాధితుడు బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన అల్లాభక్ష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story