- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్..పేర్ని నానికి రేవంత్ వార్నింగ్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ వాతావరణం మరోసారి వేడెక్కింది. సీఎం కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే స్వాగతిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలను కలిపే విధంగా అసెంబ్లీలో ఆయన ఓ తీర్మానం చేస్తే బాగుంటుందని అన్నారు.
అయితే నాని కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తీసుకురావడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్రలో భాగమని ట్వీట్‌లో పేర్కొన్నారు. వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది.
ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర”
ప్రతిపాదన తేవడం…
కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర.
వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…! pic.twitter.com/Is4fDy8Okk— Revanth Reddy (@revanth_anumula) October 28, 2021