- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ వచ్చినా ఆత్మహత్యలు ఆగవా?
by Shyam |
X
దిశ సిద్దిపేట:
తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల మరణాలు ఆగడం లేదని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, దేవులపల్లి యాదగిరి అన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ…మొన్నశివాని,హన్మకొండలో నాగరాజు, మునుగోడులో ప్రైవేటు ఉపాధ్యాయుడు మర్రి వెంకట్ వరుసగా కళ్ళముందు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవటం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. ఆరునెలలుగా జీతాల్లేకుండా అలమటిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకులను ఆదుకోలేని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story