బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..

by Anukaran |
బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇవాళ ముంబై ఇండియన్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. కొద్దిసేపటి కిందట టాస్ ప్రక్రియ ముగియగా, ముంబై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని రోహిత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో మాత్రం ఇవాళ పలు మార్పులు చేసినట్లు కెప్టెన్ స్టివ్‌స్మిత్ చెప్పాడు.

Advertisement

Next Story