- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటిసారి ఈడీ విచారణకు దగ్గుబాటి రానా.. పార్టీలో డ్రగ్స్ సరఫరాపై ఆరా
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకు ఉత్కంఠను రేపుతోంది. ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు మరోసారి సినీ ప్రముఖులను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాధ్, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నటుడు నందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక తాజాగా హీరో రానా దగ్గుబాటి బుధవారం ఈడీ ముందు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీస్ కి చేరుకున్న రానాను అధికారులు ప్రశ్నించనున్నారు.
గతంలో 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణలో రానా, రకుల్ల పేర్లు తెరపైకి రాలేదు. అయితే ఈసారి కెల్విన్ డేటాలో రానా, రకుల్ పేర్లు ఉండడంతో వారికి సమన్లు జారీచేసిన అధికారులు విచారణకు రావాలని కోరడంతో రానా మొదటిసారి సినీతారల డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో రానాను విచారించనున్నారు. ఎఫ్ కేఫ్ తో రానా ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కోవడంతో వాటిపై కూడా ఈడీ విచారించనుంది. గతంలో F- కేఫ్ లాంజ్ లో రానా, రకుల్, నవదీప్, రవితేజ పార్టీ జరుపుకున్నట్లు, ఆ పార్టీలోనే డ్రగ్స్ సరఫరా జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ విచారణలో F- కేఫ్ లాంజ్ కీలకంగా మారింది.
Baahubali fame Tollywood/Bollywood actor Rana Daggubati appears before the ED in #Hyderabad. He is the grandson of famous film producer D Ramanaidu (all southern languages) Son of Film Producer Suresh Babu and nephew of actor Venkatesh. #DrugsCase #Telangana pic.twitter.com/5ftEXrBeQB
— Aashish (@Ashi_IndiaToday) September 8, 2021
- Tags
- ed