- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతు బంధుకు నేడే చివరి రోజు
by Anukaran |

X
దిశ, మెదక్: తెలంగాణలో రైతుబంధు పథకానికి అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేది. ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారుంటే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. సోమవారం నుంచి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి ఇబ్బంది లేదు. అప్లై చేసుకున్న వారు సరైన వివరాలు ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా వివరాలు ఇవ్వని రైతులు 5 లక్షలకు పైగా ఉన్నారు. వారంతా వెంటనే వెరిఫై చేయించుకోవాలి. అప్లై చేసుకొని వారు మాత్రం వెంటనే అప్లై చేసుకోవాలి. లేకపోతే వారికి రైతుబంధు అందదని అధికారులు రైతులకు స్పష్టం చేశారు.
Next Story