- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
No Smoking : ధూమపానానికి తప్పదు భారీ మూల్యం
దిశ వెబ్‌డెస్క్: ‘ధూమపానంకి దూరంగా ఉండండి.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం’ అంటూ ఎంత అవగాహాన కల్పించినా.. పొద్దున లేవగానే సిగరెట్ తాగే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. యువత యుక్త వయస్సుల్లోనే ధూమపానం బారిన పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. యుక్త వయస్సుల్లో సరదాగా మొదలుపెట్టిన ధూమపానం అలవాటుగా మారి, ఆ తర్వాత వ్యసనంలా మారుతోంది.
ధూమపానంతో ఎంతోమంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ధూమపానంను దూరం చేసుకోండి. నేడు ధూమాపాన వ్యతిరేకం దినోత్సవం సందర్భంగా ‘నో స్మోకింగ్’ అంటూ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
ప్రతి ఏడాది మార్చి నెల రెండో బుధవారం నో స్మోకింగ్ డేను నిర్వహించారు. 1984లో ఫస్ట్ స్మోకింగ్ డే నిర్వహించారు. పొగతాగేవారిని మానిపించడంతో పాటు దాని వల్ల వచ్చే అనర్థాలపై అవగాహాన కల్పించేందుకు ‘నో స్మోకింగ్ డే’ ప్రవేశపెట్టారు.
Smoking can cause lung disease by damaging your airways and the small air sacs (alveoli) found in your lungs. Lung diseases caused by smoking include COPD, which includes emphysema and chronic bronchitis. Cigarette smoking causes most cases of lung cancer.