- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు కాంగ్రెస్ మహాధర్నా…
by Shyam |
X
నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై బీజేపీ వైఖరికి నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఇప్పటికే పోలీసుల అనుమతి కూడా లభించింది. ఈరోజు మధ్నాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ అనుమతి ఇచ్చారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధినాయకత్వం మొత్తం పాల్గొననున్నారు.
Advertisement
Next Story