నేటి భేటీలో కొత్త జిల్లాలపై సీఎం సమీక్ష

by srinivas |   ( Updated:2020-07-14 21:06:03.0  )
నేటి భేటీలో కొత్త జిల్లాలపై సీఎం సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో కరోనా కట్టడిపై, కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు ఇతర పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలపనున్నారు.

Advertisement

Next Story