ఈసీ పార్ధసారధిని కలిసిన టీఎన్జీవో నాయకులు

by Shyam |   ( Updated:2020-09-10 09:15:37.0  )
ఈసీ పార్ధసారధిని కలిసిన టీఎన్జీవో నాయకులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్:

ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‎గా నియమితులైన పార్థసారధిని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన పార్థసారధి సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ఆయనకు తగిన హోదా కల్పించిదని కొనియాడారు.

Advertisement

Next Story