ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్‌ ప్రమాణ స్వీకారం

by Shamantha N |
ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్‌ ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తీరథ్ సింగ్‌తో ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. 2013 నుంచి 2015 మధ్యలో బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడి తీరథ్ బాధ్యతలు నిర్వహించారు. ఈయన గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story