- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిక్ టాక్ సీఈవో మాయర్స్ రాజీనామా
X
దిశ, వెబ్‌డెస్క్: టిక్ టాక్ (tik tok) అమెరికా వ్యవహారాలను స్థానిక సంస్థకే అమ్మాలని ట్రంప్(trump) ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో(ceo) కెవిన్ మాయర్స్(kevin myers) తన పదవికి రాజీనామా(regins) చేశారు. అంతకు ముందే ఆయన సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ఓ లేఖ(letter) రాసినట్లు సమాచారం.‘‘ సంస్థ కార్పొరేట్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో నేను సంస్థ నుంచి వైదొలగుతున్నాను.’’ అని లేఖలో పేర్కొన్నారు.
టిక్ టాక్‌ను ప్రపంచ స్థాయిలో నిర్వహించడానికి తాను సీఈవో బాధ్యతలు చేపట్టానని.. కానీ, అమెరికాలో రాజకీయ జోక్యంతో(Political interference) సంస్థలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఉద్యోగులతో ఆయన అన్నట్లు సమాచారం. కాగా, అమెరికాలో టిక్‌టాక్ ప్రస్తుత జనరల్ మేనేజర్ వెన్నెసా పప్పా.. సంస్థ తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Advertisement
Next Story