మీరు టిక్ టాక్ వాడుతున్నారా..? ఇది తెలిస్తే షాక్ కు గురవుతారేమో!

by Harish |
మీరు టిక్ టాక్ వాడుతున్నారా..? ఇది తెలిస్తే షాక్ కు గురవుతారేమో!
X

దిశ, వెబ్ డెస్క్: తమ పాటలను ఇష్టంవచ్చినట్లుగా వినియోగిస్తూ కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలు టిక్ టాక్ పై దావా వేయడానికి రెడీ అవుతున్నాయన్న సమాచారం తెలుసుకున్న టిక్ టాక్ యాప్ కొన్ని మార్పులు చేపట్టింది. వీడియోల్లో ఉపయోగించే మ్యూజిక్ పై పరిమితులు విధిస్తూ రాయల్ట్రీ ఫ్రీ మ్యూజిక్ ను అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా ఇతర సాధారణ వినియోగదారులకు ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నది.

Advertisement

Next Story