ఖైదీల ప్రాణం తీసిన కరోనా

by Shamantha N |
ఖైదీల ప్రాణం తీసిన కరోనా
X

కోల్‌కత్తాలోని డండం జైలులో కరోనా వైరస్ ఎఫెక్ట్ దారుణం సృష్టించింది. కరోనా ప్రభలుతున్న తరుణంలో పోలీసు అధికారులు జైలులో ములాఖత్‌ను రద్దు చేశారు. దీనిపై ఖైదీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుంగా.. జైలు ఆస్తిని దగ్ధం చేశారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఇరువురి ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతి చెందారు.

tag: Corona, Three inmates, killed, kolkata

Advertisement

Next Story

Most Viewed