గవర్నర్ ఏం చేస్తారో అని ఉత్కంఠ

by srinivas |
గవర్నర్ ఏం చేస్తారో అని ఉత్కంఠ
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని విభజనకు సంబంధించిన బిల్లులపైన నేడు గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లుపై ఇప్పటికే గవర్నర్ న్యాయ సలహా అడిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుపై గవర్నరే నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయం తీసుకుంటారా అనే చర్చ ఏపీలో జోరుగా జరుగుతోంది.

Advertisement

Next Story