Sex: సెక్స్ సమయంలో ఆడవాళ్లు గ్రహించే విషయాలు ఇవే..

by sudharani |   ( Updated:2021-12-16 11:16:16.0  )
Sex partner
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడవాళ్లు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తారట. వాళ్లు క్షణకాలం పాటు చూసినా పూర్తిగా స్కాన్ చేసేస్తారట. కేవలం చీర, కట్టుబొట్లే కాదు… శృంగారం సమయంలో కూడా తన భాగస్వామి ఏం చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? శృంగారంలో అతడు ఏం ఇష్టపడుతున్నాడు? అతడి సామర్థ్యం, బరువు ఇలా ప్రతి విషయాన్ని కళ్లు మూసుకునే పక్కాగా గ్రహిస్తారట. ఇంకా ఎలాంటి విషయాలను వాళ్లు గమనిస్తారో మగ మహరాజులు.. ఓ లుక్ వేయండి..!

శృంగారం (Sex) పై మహిళలు అంత ఆసక్తి చూపనట్టు పైకి కనిపించినా.. రతిక్రీడలో వాళ్లే యాక్టివ్ గా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. రతి సమయంలో మహిళలు తన పార్టనర్ గురించి అంతా స్కాన్ చేసి అతడి అభిరుచులు, స్టామీనా, సెక్స్ పట్ల అతడికి ఉన్న ఆసక్తులను ఇట్టే కనిపెట్టేస్తారట. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ అంశాలే తేలాయని ఓ సంస్థ ప్రకటించింది.

(Sex) సెక్స్ సమయంలో మహిళలు కళ్లు మూసుకున్నా పురుషుడి ఆకృతి, కండలు, షేప్‌ను పర్ఫెక్ట్ గా అంచనా వేస్తారని తేలింది. అలాగే సెక్స్ (Sex) చేసే సమయంలో పురుషుడి శ్వాస, నిశ్వాసలను పరిశీలిస్తారట. అతడు ఎంత వేగంగా శ్వాస తీసుకుంటున్నాడో అంచనా వేసి వారి బలాన్ని తెలుసుకుంటారట. పురుషుడు త‌న నాలుక‌తో ఏం చేస్తున్నాడు, ఏయే భాగాల‌ను స్పృశిస్తున్నాడు, ఎలాంటి ధ్వనులు చేస్తున్నాడు, చేతి వేళ్లతో ఏఏ భాగాలను తడుముతున్నాడు, ఆ సమయంలో అతడి ఫీలింగ్ ఎలా ఉందో మ‌హిళ‌లు గమనించి సెక్స్ పట్ల పురుషుల ఆసక్తిని అంచనా వేస్తారని పరిశోధనలో తేలింది. అలాగే శృంగార సమయంలో భాగస్వామి ఎలాంటి భంగిమలు ఇష్టపడుతున్నాడు, ఒత్తిడికి గురవుతున్నాడా? తనపై ఎంత బరువు భారం మోపుతున్నాడో గ్రహించి అతడి బరువును లెక్కిస్తారట. అలాగే సెక్స్ చేసే సమయాన్ని కూడా వాళ్లు లెక్కలోకి తీసుకుని సామర్థ్యాన్ని గమనిస్తారట. ఇలాంటి విషయాలను భాగస్వామి పక్కాగా పరిశీలిస్తుందని ఆ సర్వేలో తేలింది.

జలుబు రావొద్దంటే సెక్స్ చేయాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed