- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆమె పార్టీ వీడడంతో నష్టమేమి లేదు
by Anukaran |
X
దిశ, వెబ్డెస్క్: నటి ఖుష్బూ పార్టీ వీడడంతో రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ దినేష్ గుండురావు స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
తమిళనాడు కాంగ్రెస్ నేత దినేష్ గుండురావు మాట్లాడుతూ.. ఖుష్బూ పార్టీని వీడడం వల్ల నష్టం కొద్దిగా కూడా లేదని విమర్శించారు. వారం రోజుల క్రితం ఆమె ప్రధాని మోదీని విమర్శించారని గుర్తుచేశారు. ఇలాంటి రాజీనామాలు తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని తేల్చి చెప్పారు.
Advertisement
Next Story