Horoscope: 25 ఏళ్ల తర్వాత అరుదైన యోగం .. ఆ రాశుల వారికీ గుడ్ డేస్ స్టార్ట్ ..!

by Prasanna |
Horoscope: 25 ఏళ్ల తర్వాత అరుదైన యోగం .. ఆ రాశుల వారికీ గుడ్ డేస్ స్టార్ట్ ..!
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అవి మారినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. 25 ఏళ్ల తర్వాత అరుదైన యోగం ఏర్పడనుంది. దీని కారణంగా ఈ రాశులకు వారికీ శుభంగా ఉండనుంది. జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే మొదలు పెట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. మిథునంలో ప్రవేశించిన గురుడు ( gurudu ) కొన్ని రాశుల వారికీ యోగాలను అందివ్వనున్నాడు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వృషభ రాశి

ఈ రాశివారు ఉద్యోగంలో అనుకున్నవన్నీ సాధిస్తారు. అలాగే, వ్యాపారంలో కొన్ని సమస్యలు వస్తాయి. కానీ, ఏడాది చివర్లో మీరు ఊహించలేని డబ్బును చూస్తారు. దీని వలన మీ సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే, అన్ని విధాలుగా విశేష ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.

మేషరాశి

ఈ రాశివారికి ఊహించని ఫలితాలు గురుడు అందిస్తాడు. కొత్తగా పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. కుటుంబ సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. పాట భూములకు రేట్లు పెరుగుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed