- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కేసులో ఉగ్రకోణం లేదు
X
ముంబయి: జనవరి 29న న్యూఢిల్లీలో ఇజ్రాయిల్ రాయభార కార్యాలయం బయట జరిగిన పేలుళ్లకు, గత నెల 25న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటివద్ద బాంబుల కలకలం కేసుకు ఎలాంటి లింక్ లేదని మహారాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ రెండు కేసుల్లో తమ హస్తం ఉన్నట్టు జైషే ఉల్ హింద్ అనే సంస్థ పేరిట మెసేజ్‌లు వెలుపడ్డాయి.
కాగా వాటిని పోలీసులు కొట్టిపడేశారు. ఆ సంస్థ ఉనికిలో లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుళ్ల కేసులో ఉగ్రకోణం లేదని తేల్చి చెప్పారు. అదో కల్పిత మెసేజ్ అని.. ప్రజల దృష్టిని మరల్చడానికే ఆ మెసేజ్ కొందరు పంపి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
Advertisement
Next Story