- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందులకు కొరత లేదు
X
దిశ, ఖమ్మం: మెడికల్ షాపుల్లో మందులకు ఎలాంటి కొరత లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఔషధ నియంత్రణ అధికారి బాలకృష్ణ తెలిపారు. జిల్లాలో మందుల కొరత ఉన్నట్లు ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో తక్షణం తనిఖీ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం పాల్వంచ పట్టణంలోని పలు దుకాణాల్లో, మందుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. రోజువారీగా వినియోగించే మందుల సరఫరాలో కొరత లేదని చెప్పారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి మందులు తెచ్చుకోవడానికి వ్యాపారులకు అనుమతి ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
tag: no shortage, medicine, Bhadradri Kothagudem
Advertisement
Next Story