- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో ఇత్తడి గేట్ వాల్స్ చోరీ.. నలుగురు అరెస్ట్
X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో ఇత్తడి గేట్ వాల్స్ దొంగతనానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను మణుగూరు సీఐ భాను ప్రకాష్ అరెస్ట్ చేశారు. బుధవారం చిక్కుడు కుంట వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానంగా నలుగురు వ్యక్తులు కనిపించారు. వారిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు పినపాక మండలం ఉప్పాకకు చెందిన కొండేరు తరుణ్, సంగరాజు, వినయ్ కుమార్, మద్దెల సతీష్ లు అని సీఐ తెలిపారు. వీరి వద్ద నుండి రూ.1లక్ష 34 వేల విలువైన 12 ఇత్తడి గేటు వాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భాను ప్రకాష్ తెలిపారు.
Advertisement
Next Story