- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కళామందిర్ షోరూంలో చోరీ
by Sumithra |

X
దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని కళామందిర్ షోరూంలో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న మోనీదాస్ అనే సెక్యూరిటీ గార్డు లాకర్‌లో నుంచి తొమ్మిది లక్షల రూపాయల చోరీకి పాల్పడినట్లు మేనేజర్ వెల్లడించారు. శంషీగూడాలో అద్దెకు ఉంటున్న మోనీదాస్.. రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పరారైనట్లు తెలుస్తోంది. కళామందిర్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story