- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌లో అక్కాతమ్ముడు శృంగారం ఆట.. గర్భం దాల్చిన అక్క
దిశ, వెబ్‌డెస్క్: సరిగా లోకజ్ఞానం కూడా తెలియని వయసు. ఏది ఆటనో, ఏది శృంగారమో కూడా అవగాహన లేని చిన్నారులు. కానీ లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక అక్కాతమ్ముడు ఆడిన ఓ ఆట అక్కను గర్భవతిని చేసింది. టీనేజ్ ఏజ్ రాకముందే తండ్రి కాబోయిన తమ్ముడు కటకటాలపాలయ్యాడు. 16 ఏళ్ల అక్కపై 12 ఏళ్ల తమ్ముడు లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చేటుచేసుకుంది.
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుండగా.. తల్లి ఇళ్లలో పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో అమ్మాయే పెద్ద. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు కారణంగా పిల్లలు అంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో తన అక్క(16), తమ్ముడు(12) ఇంట్లోనే లైంగికంగా రెండుసార్లు కలుసుకున్నారు.
అయితే ఇటీవల బాలిక శరీరంలో మార్పులు వస్తుండడాన్ని తల్లి గమనించింది. కూతురు గర్భవతి అయిన విషయాన్ని గుర్తించి నిలదీసింది. దీంతో తమ్ముడితో కలిసి చేసిన పనిని వివరించింది. అయితే వారు శృంగారంలో పాల్గొన్నారని, అలా చేస్తే గర్భం వస్తుందన్న విషయం తెలియదని వారిద్దరు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కేవలం ఇంట్లోనే ఆటలు ఆడుకున్నట్లు ఆడుకున్నామని చెప్పడం దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినా బాలిక తల్లి చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, జువెనల్ హోంకు తరలించారు.