- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ వర్షాల ఎఫెక్ట్.. యువరైతు ఆత్మహత్య..
X
దిశ, ఖానాపూర్: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెంబి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంబి మండలంలోని హరిచంద్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని తులసిపేట్ గ్రామానికి చెందిన నాగుల నర్సయ్య (21) అనే యువరైతు, తనకున్న ఏడు ఎకరాలలో పత్తిపంట వేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలుగు ఎకరాలలో పత్తిపంట మునిగిపోయింది. దీంతో పంట వేయడానికి తీసుకువచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ముత్యం తెలిపారు.
Advertisement
Next Story