- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
by srinivas |
X
కర్నూలు: జిల్లాలోని వీకర్ సెక్షన్ కాలనీలో దారుణం జరిగింది. తిమ్మరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్యే…ప్రియుడితో కలిసి భర్త తిమ్మరాజును హత్య చేసి ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో భార్య, ప్రియుడి కుట్ర వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Next Story