మీరు చూస్తే.. తప్పక నవ్వుతారు!

by Shamantha N |
మీరు చూస్తే.. తప్పక నవ్వుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోను చూసి, ఆ వీడియోతోపాటు ఉన్న ఓ కామెంట్ ను చూసి ఓ చిన్న నవ్వు నవ్వుతున్నారు. అదేమిటో మీరూ తెలుసుకోండి..

ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. తన ఇంటిలో జిమ్ చేస్తూ, సరదాగా ఫుట్ బాల్ ఆడుతూ కనిపించాడు అతను ఆ వీడియోలో. అదే విధంగా.. ‘మా అమ్మ చిన్నప్పుడు మేం ఇంట్లో ఆడుకునేందుకు ఇష్టపడేదికాదు.. కానీ, ఇప్పుడు ఆమెకు ఆ అవకాశలేదని మీరు ఊహించండి’ అంటూ ఆ వీడియోతోపాటు కామెంట్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఒక చిన్న నవ్వుతుకుంటూ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.


Tags : Tiger Shroff, hero, social media, twitter, viral, at house

Advertisement

Next Story