- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరీలో విలువైన సమాచారం ఉంది : ఎమ్మెల్సీ
by Shyam |
X
దిశ, ముషీరాబాద్: ఉపాధ్యాయులకు సమాచార బాంఢాగారం, కార్యకర్తలకు ఉద్యమ కరదీపిక టీఎస్ యూటీఎఫ్ డైరీ అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 డైరీ, క్యాలెండర్, అధ్యాపక దర్శిణీలను గురువారం దోమలగూడ యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవిలతో కలసి ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ డైరీలో విలువైన సమాచారాన్ని పొందుపరిచారని దాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా తాను వ్రత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమంలో నాయకునిగా ఎదగడానికి డైరీలోని సమాచారం దోహదపడిందని తెలిపారు.
Advertisement
Next Story