- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసింది
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించవద్దని విద్యార్థుల తల్లిదండ్రలుతో పాటు రాజకీయ నేతలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసింది. అయితే ఈ రోజు ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ ట్వీట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసిందని, పరీక్షల రద్దుకు పోరాడిని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా జగన్ తుగ్లక్ నిర్ణయం వల్ల విద్యార్థులు రెండు నెలలు మానసికంగా క్షోభకు గురయ్యారన్నారు.
Advertisement
Next Story