న్యూ ఇయర్ ఆంథెమ్ ‘ది పార్టీ ఫ్రీక్’ రికార్డ్స్

by Shamantha N |
న్యూ ఇయర్ ఆంథెమ్ ‘ది పార్టీ ఫ్రీక్’ రికార్డ్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ టాప్ శెమ్యూజిక్ డైరెక్టర్ చందన్ ట్టి న్యూ ఇయర్‌కు అదిరిపోయే ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ది పార్టీ ఫ్రీక్’ సాంగ్‌ను కన్నడలో రిలీజ్ చేయగా, రెండు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ పార్టీ ఆంథెమ్‌ను తెలుగులోనూ రిలీజ్ చేశారు. అనీ మాస్టర్ కూడా స్టెప్స్ వేసిన సాంగ్‌ను తెలుగులో స్వయంగా చందన్ శెట్టి పాడగా.. న్యూ ఇయర్ పార్టీలో ఫేవరెట్ సాంగ్‌గా మారిపోనుంది.

https://www.youtube.com/watch?v=asiRlOzX7gU

క్యాచీ వర్డ్స్, ఖతర్నాక్ మ్యూజిక్‌తో దూసుకుపోతున్న కిరాక్ సాంగ్‌కు తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. న్యూ ఇయర్ పార్టీ ఆంథెమ్‌గా ఫ్రెండ్స్‌కు కూడా రిఫర్ చేస్తున్నారు. యునైటెడ్ ఆడియో పార్టీ ఫ్రీక్‌ సాంగ్‌ను ప్రొడ్యూస్ చేయగా.. కన్నడతో పాటు తెలుగులోనూ సాంగ్ రిలీజ్ చేయడంపై హ్యాపీగా ఉందన్నాడు చందన్ శెట్టి. ‘కరాబు’ సాంగ్‌ను ఆదరించిన ప్రేక్షకులు ఈ పాటను కూడా ఆదరించడం సంతోషాన్నిచ్చే విషయమన్నాడు.

Advertisement

Next Story

Most Viewed