- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెకు 28.. అతడికి 17.. ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన మహిళా టైలర్ హత్య కేసు బెంగళూరులో సంచలనం సృష్టించింది. అయితే, ఈ కేసు మిస్టరీ వీడింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి. బెంగళూరులోని యూరబ్ నగర్ లో అఫ్రినా (28) అనే వివాహిత ఉండేది. ఆమె ఇంట్లోనే టైలర్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేది. అయితే, ఆమెను హత్య చేసినటువంటి వ్యక్తి ఆమెకు బంధువేనని, అతని వయస్సు 17 ఏళ్లు అని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే నిందితుడి కుటుంబం కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టిందని, ఈ నేపథ్యంలో అతను అఫ్రినా ఇంటికి వచ్చివెళ్తుండగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని హతురాలు నిందితుడిని ఒత్తిడి చేయడం, అతడు ఆమెను డబ్బులు ఇవ్వాలని పీడించడం.. ఇలా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఈ గొడవలో నిందితుడు ఆమెను కత్తెరతో పొడిచి చంపాడని, ఆ తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
శృంగారం విషయంలో పురుషుల ఇష్టానికే ప్రాధాన్యతా?
- Tags
- Bangalore