- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లవ్ జిహాద్’పై చట్టాన్ని తెచ్చిన యూపీ
by Shamantha N |
X
లక్నో: లవ్ జిహాద్‌ను నిలువరిస్తూ ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా చట్టం అమల్లోకి వచ్చింది. యోగి సర్కారు తీసుకొచ్చిన అక్రమ మత మార్పిళ్ల నిషేధ ఆర్డినెన్స్ 2020ని గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదించారు. రాష్ట్రంలో బలవంతంగా, మోసపూరితంగా లేదా పెళ్లి పేరిట మతమార్పిడికి పాల్పడే చర్యలను ఈ చట్టం అడ్డుకోనుంది. యువతుల మతమార్పిడే లక్ష్యంగా జరిగే పెళ్లిళ్లకు, అక్రమ మతమార్పిళ్లకు చెక్ పెట్టే ఆర్డినెన్స్‌ను యూపీ క్యాబినెట్ ఇటీవలే ఆమోదించిన సంగతి తెలిసిందే. యువతి మతమార్పిడే లక్ష్యంగా జరిగిన పెళ్లిని ఈ చట్టం శూన్యంగా లేదా చెల్లనిదిగా పరిగణించనుంది.
Advertisement
Next Story