- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరియమ్మ ‘లాకప్ డెత్’ నేడు హైకోర్టులో విచారాణ
X
దిశ,వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత మహిళ లాకప్ డెత్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో జరిగిన లాక్‌ప్ డెత్‌పై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ సీపీ సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై పూర్తి నివేదికను నేడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. ఈ ఘటనలో 5 కోట్లు నష్టపరిహరం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు పిటీషనర్ జయవింధ్యాల. అయితే ప్రస్తుతం ఈ కస్టోడియల్ డెత్ పై జ్యుడీషియల్ దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement
Next Story