ఐదు జిల్లాల్లో ఆరోజు సెలవు

by Anukaran |   ( Updated:2020-11-21 22:23:23.0  )
ఐదు జిల్లాల్లో ఆరోజు సెలవు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1వ తేదీన జరుగనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో సెలవు ప్రకటిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, దుకాణ సముదాయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే చర్యలు తప్పవని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed