- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఏనుగు పిల్లది గొప్ప మనసు.. యజమాని కోసం ఏం చేసిందంటే..?
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: అతను ఆపదలో ఉన్నాడని ఆ ఏనుగు పిల్ల గ్రహించింది. వెంటనే అతడిని ఒడ్డుకు చేర్చింది. విషయమేమిటంటే.. ఒక ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి వాగులో ఈత కొడుతున్నాడు. ఈ సమయంలో అక్కడున్న ఏనుగుల్లో ఓ ఏనుగు పిల్ల తన యజమాని మునిగిపోతున్నాడనుకుని వెంటనే నీటిలోకి దిగింది. నీటిలో అంత దూరం ఫాస్ట్ గా నడుచుకుంటూ యజమానికి దగ్గరికి వెళ్లింది. అనంతరం తన తొండం, కాళ్ల సహాయంతో అతడిని పట్టుకుని ఒడ్డుకు లాగింది. దీంతో ఆ జంతువుకు తన యజమానిపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇప్పుడా వీడియో తెగ వైరలవుతోంది. ఆ ఏనుగు పిల్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
https://twitter.com/SudhaRamenIFS/status/1268375183955558402?s=20
Advertisement
Next Story