- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రామమందిర నిర్మాణం ఆపాలి’
by Shyam |
X
దిశ, నిజామాబాద్: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, అలాగే సాకేత్ భారత బుద్ధ భూమి చరిత్రను కాపాడాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, లుంబిని బుద్ద విహార్ ట్రస్టు ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతికి జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రం అందించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో లుంబిని బుద్ధ విహార్ ట్రస్టు చైర్మెన్ పులి జైపాల్, అశోక్ భాగ్యవాన్, శేఖర్, దయానంద్, రాష్ట్రపాల్, అంతేశవర్, కపిల్, సిద్దార్థ్‌లు పాల్గొన్నారు.
Advertisement
Next Story