- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిద్ధిపేట: దంపతులు మృతి.. ఎలా?
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లాలో విషాదం నెలకొన్నది. భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని వర్గల్ మండలం చౌదరిపల్లిలో వ్యవసాయ బావి దగ్గర సంపులో పడి దంపుతులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు.
Next Story