- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌కు షాక్.. బల్దియాలో పెరిగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మినీ మున్సిపల్ ఫలితాలు నేడు వెల్లడవుతున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు, హైదరాబాద్‌లోని లింగోజిగూడ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అయితే.. ఈ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. లింగోజిగూడ డివిజన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి 1,236 ఓట్లతో విజయం సాధించారు. మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన అవకాశం ఉంది. దీంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరింది. బీజేపీ కార్పొరేటర్ మృతితో ఈ స్థానంలో ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story