నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి

by srinivas |
నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ నీటికుంట ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వడ్డేంగుంటలో ఈ విషాదం నెలకొంది. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గారపాటి సుమంత్, (7), గారపాటి మణి (9) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తు ఓ నీటి కుంటలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. ఈ విషాదఘటనతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story