- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల ఎంట్రీ.. పీటలపై ఆగిన పెళ్లి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: సినిమాను తలపించేలా ఓ పెళ్లిలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నారు. కొద్దిసేపట్లో జరగాల్సిన పెళ్లి, పీటలపై ఆగిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. గంటలో పెళ్లి అనగా వధువు అందరికీ షాక్ ఇచ్చింది. బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పోలీసులకు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ పెళ్లి పీటలపై నిలిచిపోయింది. అనంతరం చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వధువును పోలీసులు చెన్నై తరలించారు. అంతేగాకుండా వధువు చెన్నైలో సహ ఉద్యోగిని ప్రేమించినట్టు సమాచారం. తన ప్రేమ వ్యవహారాన్ని ఆ యువతి చివరి నిముషం వరకూ దాచడంతో… పెళ్లి పీటలపై ఆగిపోయింది. మొత్తానికి పెళ్లి ఇలా ఆగిపోవడంతో వచ్చిన బంధువులంతా ఆశ్చర్యపోయారు.
Advertisement
Next Story