మూవీ టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by srinivas |
మూవీ టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: సినిమా టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సినిమా థియేటర్ల టికెట్ల ధరలు ఇక రద్దీ ఆధారంగా మారతాయని రాష్ట్ర హోం శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

Next Story