- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానం
by Shyam |
X
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ హిందూముస్లింల సమస్య కాదనీ, దేశ ప్రజలందరి సమస్యని తెలిపారు. సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలను గుడ్డిగా వ్యతిరేకించట్లేదనీ, బలమైన కారణంతోనే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లును పున:సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. దేశం మంచి వైపు నడవాలని ఆకాంక్షించారు.
Tags: caa, nrc, npr, telangana assembly, anti caa resolution, kcr, trs,
Advertisement
Next Story