- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం..
by Shyam |
X
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న ఓ గూడ్స్ ఆటో(ఏపి 11 ఎక్స్ 3626) ఇంజన్‌లో నుండి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఎల్.బి.నగర్‌లోని ఆటోనగర్ నుండి వెదురు కట్టెలను లోడ్ చేసుకుని ఓ.ఆర్.ఆర్ మీదుగా ఆటో కీసరకు బయలు దేరింది. ఎక్సిట్ నెంబర్ 9 నుండి 8 కి దారి మధ్యలోకి రాగానే ఇంజన్‌లో నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ ఆటో నుండి దూరంగా వెళ్లాడు.
క్షణాల్లో మంటలు వ్యాపించి.. ఆటోతో పాటు కట్టెలు కూడా కాలిపోవడంతో, మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఓ.ఆర్.ఆర్ పై పని చేస్తున్న సిబ్బంది మంటలను ఆర్పేందుకు వాటర్ ట్యాంకర్‌ను రప్పించేలోపే ఆటో పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది.
Advertisement
Next Story