- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yoga: ఉజ్జయీ ప్రాణాయామం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?
దిశ, వెబ్‌డెస్క్: ఉజ్జయీ ప్రాణాయామం:- నేలపై స్థిరంగా కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఒక చెయ్యి ఛాతి భాగంలో, మరొక చెయ్యి పొట్ట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కు ద్వారా గాలి దీర్ఘంగా పీల్చుకోవాలి. ఛాతి మీద ఉన్న చెయ్యి కొద్దిగా, పొట్ట మీదున్న చెయ్యి ఎక్కువగా ముందుకొచ్చేలా గాలి పీల్చాలి. ఇప్పుడు పది అంకెలు లెక్కిస్తూ నోటి ద్వారా గాలిని బయటకు వదలాలి. ఇలా వదిలేటప్పుడు పొట్ట ఎక్కువగా లోపలికి తీసుకోవాలి. ఛాతి కొద్దిగా లోపలికి పోవాలి. అలాగే ఉదర కండరాలను లోపలికి కుంచింప చేయాలి. ఇలా ఐదు నిమిషాలపాటు చేసి విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు :
* శరీర శుద్ధి వేగవంతమవుతుంది.
* థైరాయిడ్ సమస్య ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది.
* గురక తగ్గుతుంది. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
* ప్రతికూల ఆలోచనలను తొలగించి మెదడులో అయోమయం లేకుండా చేస్తుంది.
* ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
* జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థను శక్తివంతం చేస్తుంది.