- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీ నేతల ఆందోళనలో అపశృతి.. తృటిలో తప్పిన ప్రమాదం
X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కార్యకర్తల ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. కొత్త మంత్రి వర్గ విస్తరణలో తమ నేతలకు మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ కార్యకర్తలు రోడ్లపై ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో జగ్గయపేట రహాదారిపై వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఉదయభాను అభిమానులు బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆ మంటలు అంటుకుని ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
Advertisement
Next Story